Sign in or 


|
ayyappa |
Latest page update: made by ayyappa
, Jul 17 2007, 7:22 AM EDT
(about this update
About This Update
view changes - complete history) |
|
Keyword tags:
adress of bollywood
greetings
love
photos
poetry
More Info: links to this page
|
| Started By | Thread Subject | Replies | Last Post | ||
|---|---|---|---|---|---|
| vijayasekhar | kshna kshanam | 0 | Jul 20 2011, 3:47 AM EDT by vijayasekhar | ||
|
Thread started: Jul 20 2011, 3:47 AM EDT
Watch
పేరు ;ఉపాధ్యాయుల విజయ్ శేఖర్
టైటిల్; క్షణ క్షణం క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం నీకోసం ఈ ఆవేశం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయా ! తర తరాలు యుగ యుగాలు వత్సరాలు గడిచిన మరువరాని మరపురాని క్షణాలను తలచి తలచి దుఖిస్తూ నిర్జీవమైన దేహంతో అంతులేని అనంతమైన శూన్యంలో రెప్పపాటు దుఖంతో మూలుగుతూ మ్రుక్కుతూ నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ భాధతో వ్యధతో నీకోసం......................................................క్షణ క్షణం
1
out of
1 found this valuable.
Do you?
Keyword tags:
adress of bollywood
greetings
love
photos
poetry
|
|||||
| lavas | prema rojaalu.. | 0 | Feb 12 2011, 4:19 PM EST by lavas | ||
|
Thread started: Feb 12 2011, 4:19 PM EST
Watch
గాలి మేడల్లో ఊగుతూ ....
మదిలో కురిసే చిలిపి ఊహలకి తడుస్తూ .... ఇప్పుడే విచ్చుకున్న ఆ ప్రేమరోజాలకి అప్పుడే తెలియవు ఆ వేడి నిట్టూర్పుల విరహాలు, నిదుర చెదిరే రాత్రులు ప్రేమ గాలికి చిక్కుకొన్ని చీకటి దారులలో మగ్గిపోతూ వెలుగు జాడలను చూడలేక మది సిద్దిలమౌతుందని అప్పుడు తెలియదు అనుక్షణం నువ్వు నీతో చేసే యుద్దపు చారలు ఈ దిక్కులనిటినీ ప్రతిధ్వనించేలా చేస్తునా నీలో రగిలే ఈ మౌన విస్పోటనల శబ్దాలకు నీ చెవ్వులే బరువెక్కుతాయని అప్పుడు తెలియదు ప్రతి క్షణం నీలో నువ్వు వెతికినప్పుడు ఏ నిరాసనిస్ప్రుహాలు నీ దరి చేరనప్పుడు ఏ ఫలములనీ నువ్వు ఆశించ నప్పుడు ఏ సుఖ ధుఖములకు నువ్వు బానిసవు కానప్పుడు నీలో విరిసే ఈ ప్రేమరోజాలకి మరణం ఉండదని అప్పుడు తెలియదు
2
out of
2 found this valuable.
Do you?
Keyword tags:
adress of bollywood
greetings
love
photos
poetry
|
|||||
| raju5724 | talapu | 1 | Feb 10 2011, 12:26 PM EST by lavas | ||
|
Thread started: Dec 29 2009, 1:39 AM EST
Watch
కవ్వించే నీ కళ్ళు చూసి నా కళ్ళు అయ్యాయి కలల మాయం
వికసించే నీ చిరునవ్వు చూసి నా హృదయం అయ్యింది నీకు దాసోహం క్షణమయినా కునుకు రానీయదు కన్నుల్లో నీ రూపం ఏక నీ తలపుతోనే నా మనస్సు వుంది నీ ప్రేమ కోసమే నా తనువూ వుంది
4
out of
4 found this valuable.
Do you?
Keyword tags:
adress of bollywood
greetings
love
photos
poetry
|
|||||